amp pages | Sakshi

'లైవ్ టెలికాస్ట్ ఆపి రాష్ట్రాన్ని విడగొట్టారు'

Published on Thu, 01/29/2015 - 17:04

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా  ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాజ్యసభలో చెప్పిన సంగతిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి.. ఇవాళ ప్రత్యేక హోదాను మరొక రూపంలో ఇస్తామనడం సరికాదని ఉండవల్లి అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ చెప్పిందని.. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాయన్నారు.

 

మెజార్టీ పార్టీలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్-బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయన్నారు. లైవ్ టెలికాస్ట్ ను కూడా కట్ చేసి రాష్ట్రాన్ని విడగొట్టారని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలను విడగొట్టలేదు కదా అని ఉండవల్లి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ప్రజల్లో కోపం, బాధ తగ్గిపోలేదని ఆయన తెలిపారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)