వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పర్మిషన్ లేకుండా లే అవుట్ వేస్తే తప్పేంటి...?
Published on Tue, 08/06/2019 - 16:34
సాక్షి, కృష్ణా జిల్లా: అనుమతులు లేకుండా వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చెందిన అక్రమ లే అవుట్‌ను అధికారులు ధ్వంసం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో కనీసం పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా లే అవుట్ వేసినట్లు అధికారులు తెలిపారు. అనధికార లే అవుట్‌పై బోడె ప్రసాద్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఇక్కడ కొన్ని స్థలాలు అనుమతులు లేకుండానే ఉన్నాయని.. పర్మిషన్ లేకుండా వేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మహిళ అధికారి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు.
#
Tags