amp pages | Sakshi

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Published on Sat, 08/01/2015 - 16:26

పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా) : ఎనిమిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ హైస్కూల్‌లో దుర్గాప్రసాద్, శ్రీను, బాలు అనే ముగ్గురు విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. కాగా వారు ముగ్గురు గత నెల 30వ తేదీ(జూలై 30) నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు.

దీంతో పాఠశాల ప్రిన్స్‌పాల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరణ అడగ్గా...  పిల్లలు ఇంటి వద్ద కూడా లేరని, మూడు రోజులుగా కనిపించకుండా పోయారనే విషయం వెల్లడైంది. ముగ్గురిలో శ్రీను అనే విద్యార్థి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరు ఇంటి వద్ద నుంచే స్కూల్‌కు వస్తున్నారు. కాగా ప్రిన్స్‌పాల్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)