amp pages | Sakshi

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనిత

Published on Mon, 06/17/2019 - 13:05

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. అంగన్‌వాడి వర్కర్ల ఫైలుపై మొదటి సంతకాన్ని చేశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మహిళలు, వృద్దులు, పిల్లల అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పసిపిల్లలు, మహిళలపై జరగుతున్న అరాచకాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు కఠిన చట్టాలు తీసుకొస్తామని ప్రకటించారు.

డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆళ్ళ నాని
ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తన చాంబర్‌లో సర్వమత ప్రార్థనల అనంతరం ఆళ్ల నాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆళ్ల నానికి పశ్చిమ గోదావరి జిల్లా శాసన సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌