చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో పాము కలకలకం
Published on Fri, 12/22/2017 - 11:19
తిరుమల: తిరుమలలో పాము కలకలం రేపింది. స్థానిక బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లోకి పాము జొరబడింది. దీంతో ఆ ఇంట్లోని వారు భయభ్రాంతలతో పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి వచ్చి పామును పట్టేశారు. దానిని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
#
Tags