amp pages | Sakshi

పాపం పసివాళ్లు

Published on Fri, 11/16/2018 - 08:21

చింతపల్లి(పాడేరు): ముఖ్యమంత్రి చంద్రబాబు చోడవరం పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చే ఆర్టీసీ బస్సులను చాలా వరకు రద్దు చేశారు. దీంతో వివిధ గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు పాఠశాలల  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకు బస్సులకోసం పాత కాంప్లెక్స్‌ వద్ద ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ పిల్లలు ఎదురు చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చోడవరంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన  సంగతి తెలిసిందే. దీంతో జనాలను తరలించడం కోసం ఈ ప్రాంతంలో తిరిగే బస్సులను వినియోగించారు. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ప్రైవేటు పాఠశాలలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని పలుగ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వారంతా ప్రతి రోజు బస్సుల్లో వచ్చి వెళుతుంటారు. గురువారం బస్సులు రద్దు చేయడంతో బడికివచ్చి న విద్యార్థులు తిరగివెళ్లే అవకాశం లేక పాతబస్టాండ్‌ వద్ద  ఉండిపోయారు. దీంతో స్థానికులు వారి గ్రామాలకు ఫోన్ల ద్వారా సమాచారం అందించి వారి కుటుంబ సభ్యులను రప్పించి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)