అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శబరి దళ సభ్యుడు అరెస్ట్
Published on Thu, 11/26/2015 - 12:59
ఎడపాక: తూర్పుగోదావరి జిల్లా ఎడపాక మండలం గొల్లగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఓ దళ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. శబరి ఏరియా కమిటీలో దళ సభ్యుడిగా పని చేస్తున్న ముచ్చిక అడమయ్య(21) అనే యువకుడు అడవిలో సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇతను గతంలో జరిగిన పలు కిడ్నాప్లతో పాటు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ విలేకరులకు తెలిపారు.
#
Tags