amp pages | Sakshi

ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published on Fri, 11/10/2017 - 20:13

సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపాలిటీ శివారు మైలవరం కాలువ సమీపంలోని బస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పొట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు శివారులోని హౌసింగ్‌బోర్డు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ మేరకు పాదయాత్ర ఐదోరోజు షెడ్యూలును పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.

ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం
 ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి
► మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం
► మధ్యాహ్నం 3.00 గంటలకు పాదయాత్ర ప్రారంభం
► సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో బహిరంగసభ
► రాత్రి 9 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్‌లోని 
► సాయిశ్రీ వెంచర్‌(హౌసింగ్‌ బోర్డు) సమీపంలో రాత్రి బస  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌