రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీడీపీ నేత ఇంట్లో అక్రమ మద్యం పట్టివేత
Published on Sat, 05/23/2020 - 10:15
సాక్షి, కృష్ణా: టీడీపీ నాయుకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని కాటూరులో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో అక్రమ మద్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఆ నేత ఇంట్లో నుంచి 105 మద్యం బాటిళ్లను స్వాధినం చేసుకున్నట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు. ఇక అక్రమ మద్యం తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఉయ్యూరులో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు బోడె ప్రసాద్, వైవిబి రాజేంద్రప్రసాద్ ధర్నాకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ.. మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
#
Tags