అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ జిల్లాలో కానిస్టేబుల్‌కు కరోనా
Published on Wed, 04/22/2020 - 14:06
సాక్షి, వైఎస్సార్ : కడప నగరంలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 2వ పట్టణ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కడపలోని రెడ్ జోన్ ప్రాంతంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. రెడ్ జోన్లో విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడు అనే వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. నగర శివారులోని సరోజిని నగర్లో నివాసం ఉంటున్న ఆ కానిస్టేబుల్.. సీఐ దగ్గర పనిచేస్తున్నట్టుగా సమాచారం.
చదవండి : ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు
#
Tags