amp pages | Sakshi

జగన్‌మోహన్‌రెడ్డికి వినతి

Published on Fri, 05/18/2018 - 06:17

పశ్చిమగోదావరి :గిరమ్మ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలా చూడాలని ద్వారకా తిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లి మాజీ సర్పంచ్‌ రైతు యాచమనేని నాగేశ్వరరావు ప్రజాసంకల్పపాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కలిసి విన్నవించారు. జగనన్న పాదయాత్ర గ్రామం మీదుగా వెళ్లడంతో ఆయన కలసి సమస్యను వివరించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు విడుదల చేస్తే సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబునాయుడు 2003లో ఈ పథకానికి శంకుస్థాపన చేశారని, అనంతరం పూర్తి నిర్లక్ష్యం వహించారని వివరించారు. మధ్యలో వైఎస్‌ పుణ్యమా అని పథకం దాదాపు పూర్తయ్యిందన్నారు. ప్రస్తుత సీఎం పట్టించుకోనందున పథకం పూర్తి కాలేదన్నారు. తమరు అధికారంలోకి రాగానే పథకాన్ని పూర్తి చేస్తే, 1500 మంది రైతు కుటుంబాలకు మంచి జరుగుతుందని ఆయన జగనన్నకు విజ్ఞప్తి చేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌