మా నాన్నను చంపారన్నా..

Published on Thu, 02/22/2018 - 06:44

కందుకూరు రూరల్‌: ‘మా గ్రామంలో పనులు లేకపోవడం వల్ల కందుకూరు మండలం కోవూరు నుంచి 40 కిలో మీటర్ల దూరం ఉన్న పర్చూరివారిపాలెం సమీపంలోకి వచ్చి జామాయిల్‌ కర్ర తాట తీసే పనులకు వస్తున్నాం. కాంట్రాక్ట్‌గా టన్నుకి 140 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇలా 15 మంది వరకు వస్తున్నాం. రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. సొంత గ్రామంలో పనులు ఉంటే అక్కడ పనులు చేసుకొని సమయానికి ఇంటికి వెళ్తాం’ అని సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డినికి విన్నవించుకున్నారు.

మా నాన్నను చంపారన్నా..
ఉలవపాడు: ‘మా అమ్మ గురవమ్మను ఎంపీటీసీగా.. వైఎస్సార్‌సీపీ తరఫున నిలబెట్టాం. అందుకు మానాన్న వెంకయ్యను 2009 ఎన్నికల సమయంలో చంపేశారు’ అని మర్రిపూడి మండలం అగ్రహారానికి చెందిన పి.వెంకటేశ్వర్లు జగన్‌కు తెలియజేశారు. గ్రామంలో టీడీపీ నాయకుల గొడవల కారణంగా తమ కుటుంబం బలి అయిందని విలపించాడు. అండగా నిలవాలని అభ్యర్థించాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ