amp pages | Sakshi

సినీ పరిశ్రమను త్వరగా తరలించడం సాధ్యం కాదు: సురేశ్ బాబు

Published on Fri, 08/22/2014 - 20:26

హైదరాబాద్: సినీ పరిశ్రమను త్వరగా తరలించడం సాధ్యం కాదని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు స్పష్టం చేశారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై సినీ రంగ ప్రముఖులతో మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వహించిన సమావేశానికి సురేశ్ బాబుతోపాటు పలువురు హాజరయ్యారు. 
 
అనంతరం సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించమని కోరింది అని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, లోకేషన్ పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని దగ్గుబాటి సురేష్‌బాబు తెలిపారు. 

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)