అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
Published on Wed, 01/28/2015 - 18:26
గుంటూరు: ఆటోనగర్ నాలుగో ఫేజ్‌లో బుధవారం కార్తీక సెమీ కాస్టింగ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెయింటింగ్‌లో కలిపే లిక్విడ్లని ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
బాధితులను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఫైర్ ఇంజన్లు వెంటనే వచ్చాయి.అగ్ని కీలలు భారీగా ఎగసిపడటంతో పొన్నూరు, తెనాలి నుంచి అగ్నిమాపక ఇంజన్లను రప్పిస్తున్నారు.
#
Tags