రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
నేటి ముఖ్యాంశాలు..
Published on Fri, 12/13/2019 - 06:53
► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
► దిశ నిందితుల మృతదేహాలను అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
► నేడు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
► ఆదిలాబాద్ : సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నేడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు.
► దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది.
హైదరాబాద్‌లో నేడు..
► రుక్మిణి కృష్ణ డ్యాన్స్ రెక్టికల్ బై దీపికా రెడ్డి, వేదిక: రవీంద్ర భారతి, సమయం: సాయంత్రం 6.30 గంటలకు
► కథక్ డ్యాన్స్ సోలో పర్ఫామెన్స్ బై కథెరినా, వేదిక: లమాకాన్, బంజారాహిల్స్, సమయం: రాత్రి 7–30 గంటలకు
► కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్యాక్స్, జీఎస్టీ, వేదిక: తాజ్ బంజారా, బంజారాహిల్స్, సమయం: ఉదయం 9–30 గంటలకు
► వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
- కలరిపయట్టు వర్క్‌షాప్- సమయం: ఉదయం 7 గంటలకు
- యోగా ఫర్ సీనియర్స్ వర్క్‌షాప్- సమయం: ఉదయం 8–30 గంటలకు
- చెస్ క్లాసెస్ -సమయం: ఉదయం 10 గంటలకు
- కంప్యూటర్ క్లాసెస్- సమయం: సాయంత్రం 6 గంటలకు
► వర్క్‌ప్లేస్ ఎక్జలెన్స్ కాన్ఫరెన్స్, అవార్డ్స్ 2019–20, వేదిక: సైబర్‌సిటీ కన్వెన్షన్, నాంపల్లి, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► ఇండియన్ ఉమెన్ సైన్టిస్ట్స్ అసోసియేషన్ ట్రినియల్ నేషనల్ కాన్ఫరెన్స్, వేదిక: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రి షన్,ఉస్మానియాయూనివర్సిటీ క్యాంపస్, సమయం: ఉదయం 9 గంటలకు
► అక్రోస్ ది సీ– మ్యూజికల్ పఫెట్ షో, వేదిక: మర్రి చెన్నా రెడ్డి హెచ్ఆర్డీ, ఇన్స్టిట్యూట్, రోడ్ నం.25, జూబ్లీహిల్స్, సమయం: సాయంత్రం 6–30 గంటలకు
► ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, వేదిక: గీతమ్ యూనివర్సిటీ, పటాన్చెరు, సమయం: ఉదయం 9 గంటలకు
► తెలంగాణ లార్జెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్, వేదిక: తాజ్ కృష్ణ, బంజారాహిల్స్, సమయం: ఉదయం 10 గంటలకు,
► ఇండియన్ ఫ్యాషన్, ఫిల్మ్ ఫెస్టివల్, వేదిక: శిల్పకళా వేదిక, సమయం: ఉదయం 9 గంటలకు
► గో స్వదేశీ ఎగ్జిబిషన్, వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్, బంజారాహిల్స్, సమయం: ఉదయం 11 గంటలకు
► గ్రాండ్ లంచ్ డిన్నెర్ బఫెట్ వేదిక: క్లౌడ్ డిన్నింగ్, మాదాపూర్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
► చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు
► పెయింటింగ్ ఎగ్జిబిషన్ వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ (డా.అవనీ రావ్ గాండ్ర, ఆర్టిస్ట్ స్టూడియో), రోడ్ నం.12, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు
► ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనాబిస్ట్రో, రోడ్ నం.1, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► షిబొరి వర్క్‌షాప్ వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ సమయం: సాయంత్రం 4 గంటలకుస
► సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: కళాకృతి, రోడ్ నం.10, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు
► క్యాండీ ల్యాండ్ బ్రంచ్, కిడ్స్ ఫుడ్ ఫెస్ట్ వేదిక: షెరటాన్ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు
► థలి ఫుడ్ ఫెస్ట్ వేదిక: నోవాటల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► పెట్ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్ వేదిక: హయాత్ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు
► థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్, వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు
► డిజైనర్ జ్యువెలరీ ఫెస్ట్ వేదిక: జోయాలకాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట, సమయం: ఉదయం 11 గంటలకు
► ఈవెనింగ్ బఫెట్ వేదిక: లియోన్య హోలిస్టిక్, శామిర్పేట్, సమయం: రాత్రి 7–30 గంటలకు
► ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, బంజారాహిల్స్, సమయం: ఉదయం 9–30 గంటలకు
► చెట్టినాడ్ ఫ్లేవర్స్ – లంచ్, డిన్నర్ వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
Tags