amp pages | Sakshi

'ఆర్నెల్లకోసారి పవన్ నిద్ర లేస్తారు'

Published on Tue, 07/07/2015 - 18:31

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన జనసేన అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ పై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు. తాము పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై పోరాడుతున్నామని.. దీనిలో భాగంగానే 35 సార్లు చర్చల్లో పాల్గొన్నామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీల తీరును తప్పుబట్టే హక్కు పవన్ కు లేదని ఈ సందర్భంగా నాని తెలిపారు.  ఆర్నెలకోసారి నిద్ర లేచే పవన్.. తమను కించపరచడం తగదని హెచ్చరించారు.
 

  • పార్లమెంటులో మేం గోడలు చూడటం లేదు మైడియర్ పవన్
  • ప్రత్యేక ప్యాకేజీపై 35 సార్లు చర్చల్లో పాల్గొన్నాను
  • ఆర్నెలకు ఒకసారి జూలు విదుల్చుతారు.. ఆ తర్వాత నిద్రావస్థలోకి వెళ్లి మళ్లీ లేస్తారు
  • నేను ప్రశ్నిస్తా అంటారు. ఆ హక్కు  మీకుంది
  • ఆ హక్కు మాకు కూడా ఉంది
  • సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం చచ్చిలేము
  • మీరెంతో గొప్పవాళ్లనుకున్నాను.. ఇలా మాట్లాడతారని అనుకోలేదు
  • సీమాంధ్రుల సంక్షేమం మీకు ముఖ్యమని భావించాం
  • తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే సీమాంధ్ర ఎంపీల్లాగా పడాలని మాట్లాడటం తగదు
  • తాము  తప్పకుండా సమాధానం చెబుతాం
  • ఫోన్ ట్యాపింగ్ జరిగితే హైదరాబాద్ లో సెక్షన్-8 వద్దు అంటున్నారు
  • మా ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెడితే సహించేది లేదు
  • సీమాంధ్రులకు భద్రతా సమస్య ఉందని మీకు అనిపించడం లేదా?
  • హైదరాబాద్ లో సీమాంధ్రుల ఇళ్లను కూల్చితే మీరేం చేస్తున్నారు
  • కేసీఆర్ ను వెనకేసుకుని రావడం భావ్యమా?
  • కేసీఆర్ కు పవన్ వత్తాసు పలుకుతున్నారు
  • కేసీఆర్ జాతీయవాది అని పవన్ చెప్పడం తగదు
  • యాదాద్రి గుడి మాస్టర్ ప్లాన్ కు సీమాంధ్ర సినిమా ఆర్ట్ డైరెక్టర్ తీసుకెళ్లి  పెడితే.. సీమాంధ్రులకు గౌరవం ఇచ్చినట్లా?
  • ఒకసారి  మీరు-మీ అన్నయ్య ప్రజలతో పంచులు ఊడగొట్టుకున్నారు
  • మీలా ప్రజల్ని మోసం చేయడానికి రాలేదు
  • సుజనా చౌదరిని ఉద్దేశించి మాట్లాడే స్థాయి మీది కాదు
  • సాధారణ ఎన్నికల్లో మీ మద్దతు లభించినందుకు సంతోషం
  • మీ మద్దతు లేకుండానే అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)