స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పల్నాడులో కుండపోత
Published on Sun, 10/26/2014 - 14:23
గుంటూరు: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి.
భారీ వర్షాలకు మాచర్ల పట్టణంలో పల్లపు ప్రాంతాలు నీట ముగినిగాయి. 15, 16 వార్డుల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటపొలాలు నీట ముగిగాయి.
పులిచింతల ప్రాజెక్ట్ లో నీటిమట్టం పెరగటంతో కోళ్లూరు గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడులో 29 సెంటీమీటర్ల వర్షం పడింది.
#
Tags