amp pages | Sakshi

కుట్రపై కన్నెర్ర

Published on Wed, 10/14/2015 - 01:42

విభజనతో దగాపడ్డ ఆంధ్రకు ‘హో దా’ర్పు కావాలి. మాటిచ్చిన బీజేపీ నాలుక మడత పెట్టింది. మేము సాధిస్తామని ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చిన టీడీపీ తోక ముడిచింది. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నేనున్నానంటూ ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మహాయజ్ఞం చేపట్టారు. చిన్నారుల నుంచి మూడు కాళ్ల ముదుసలి వరకూ అండగా నిలవగా.. ఆరురోజులపాటు నిరవధిక
 నిరాహార దీక్ష కొనసాగించారు. 

రోజురోజుకు జననేతకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని ప్రభుత్వం మహాయజ్ఞాన్ని భగ్నం
 చేసింది. దీంతో గుండెమండిన రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎక్కడికక్కడే నిరసన గళం విప్పారు. జగన్ ఆరోగ్యం కోసం అందరు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు.
 
 
 

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)