amp pages | Sakshi

తుది అంకంలోకి వచ్చేశాం మరింత పోరాడండి

Published on Fri, 03/15/2019 - 02:56

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల తుది అంకంలోకి వచ్చేశాం కనుక గత నాలుగేళ్లుగా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన బూత్‌ స్థాయి శ్రేణులు మరింత గట్టిగా పోరాటం చేయాలని ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. ప్రతి ఓటూ ఉందో లేదో సరి చూసుకోవాలని, ఎన్నికల పోలింగ్‌ రోజున అందరినీ సమీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘పోలింగ్‌ బూత్‌ స్థాయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులందరికీ విజ్ఞప్తి.

గత నాలుగేళ్లుగా మనం కష్టపడి పని చేశాం. ఎన్నికల తుది అంకానికి చేరుకున్న ప్రస్తుత తరుణంలో మరింత శ్రమించి పోరాడాలి. ఇంకొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఓటర్ల జాబితాలో ప్రతి ఓటూ ఉందో లేదో సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఓట్లు వేసే రోజున ప్రతి ఓటునూ సమీకరించి ఓటు వేయించాలి. మిగిలి ఉన్న ఈ 26 రోజులూ మీ గట్టి మద్దతు మరింత ఉండాలని కోరుతున్నాను’’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు.  

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)