అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడు పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ అరెస్ట్
Published on Thu, 01/25/2018 - 18:04
గుంటూరు : మూడు పెళ్లిళ్లు చేసుకున్న చిలూకూరి వీరాంజనేయులు అనే నకిలీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరాంజనేయులు మూడో భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌గా నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడైంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో 9 ఏళ్ల పాటు టెక్నీషియన్‌గా వీరాంజనేయులు పని చేశారు.
అక్కడ గడించిన అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల క్లినిక్‌లు ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పేరుతో నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags