amp pages | Sakshi

ఏపీ లాసెట్ కోడ్ విడుదల

Published on Sat, 05/30/2015 - 09:23

అనంతపురం : ఏపీ లాసెట్-2015 కోడ్ను ఎస్కేయూ ఉప కులపతి లాల్ కిషోర్, కన్వీనర్ శేషయ్య శనివారమిక్కడ విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్ కోర్సుకు కృష్ణా ఎస్-2-2015, అయిదేళ్ల కోర్సుకు గోదావరి కోడ్-2-2015ను ఎంపిక చేశారు. లాసెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 11,930మంది విద్యార్థులు లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు.  బీఎల్, ఎల్‌ఎల్‌బీ అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు, పీజీ అభ్యర్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం నాలుగు వరకు పరీక్షలు జరుగుతాయి.
 

Videos

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)