amp pages | Sakshi

సాగర్ డ్యామ్లో సగం మాదే...

Published on Fri, 01/23/2015 - 13:23

నాగార్జున సాగర్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఇప్పటికే అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుండగా తాజాగా నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణపై తమకు భాగం ఉందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ అధికారులు లేఖ రాశారు. ఈ మేరకు ఏపీ అధికారులు రాసిన లేఖను డ్యామ్ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియచేశారు.

వివరాల్లోకి వెళితే ఆధునిక దేవాలయం, జాతీయ సంపద అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టను పంచనామా చేసి తమ భాగం తమకు అప్పగించాలని ఏపీ ఇంజినీర్లు గుంటూరు జిల్లా మాచర్ల తహశీల్దార్, సీఐలకు లేఖలు రాశారు. డ్యామ్లో సగభాగం తమదేనని ... 13 గేట్ల నిర్వహణను తామే నిర్వహిస్తామని ఇంజినీర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. డ్యామ్లోని  తమ భాగం తమకు అప్పగించాలంటూ నీటి పారుదల శాఖ అధికారులు లేఖలు రాశారు.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)