amp pages | Sakshi

కరోనా వైరస్‌: అందుబాటులోకి టోల్‌ ఫ్రీ నంబర్లు

Published on Fri, 01/31/2020 - 15:45

సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా వైరస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని శుక్రవారం మాట్లాడారు. ఎవరికైనా 28 రోజుల్లోపు జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే మాస్క్‌ ధరించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. అత్యవసర సమాచారం కోసం టోల్‌ ఫ్రీం నంబర్లు..1100, 1102  లేదా 7013387382, 8008473799 మొబైల్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లాల వారీగా  నోడల్ అధికారులను నియమించారు. (ఏపీలో ‘కరోనా’ జాడ లేదు: ఆళ్ల నాని )

విమానాశ్రయాలు, పోర్టులలో కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అందుబాటులో స్కానింగ్ పరికరాలు, మాస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిందని, జిల్లా స్థాయి వరకు గైడ్ లైన్స్ అందాయా లేదా అని ఆరాతీశారు. రాష్ట్ర పరిధిలో ని పోర్టులలో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)