amp pages | Sakshi

కర్ఫ్యూ తర్వాతా దూరం పాటించండి

Published on Sun, 03/22/2020 - 04:32

సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నిర్ధారిత కేసులు కేవలం 5 మాత్రమే నమోదయ్యాయని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 142 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి వారి నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించామని చెప్పారు. వీటిలో 130 కేసులకు నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, మరో 7 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణపై శనివారం ఒంగోలులో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే..

జనతా కర్ఫ్యూకు సహకరించండి
- కరోనా నిరోధానికి ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించి ప్రభుత్వానికి సహకరించాలి.
- వైద్య, ఆరోగ్య శాఖతో ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సైతం ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలపండి. 
- కర్ఫ్యూ తర్వాత కూడా మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించాలి. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమం వాయిదా. 50 శాతం ఉద్యోగులకు ఇంటినుంచే పని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో 50›% మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసేలా ఆదేశాలిచ్చామన్నారు.     
- వైరస్‌ లక్షణాలున్నా లేదా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగినా ఎలా వైద్యం అందించాలన్న దానిపై మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తున్నాం. 
- ఔట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లు పెరిగితే వారికి ఎలా వైద్యం అందించాలి, అంబులెన్సులు ఎలా నడిపించాలి అనే దానిపై తగిన చర్యలు చేపట్టాం. ఉగాది రోజుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి శ్రీశైలానికి భక్తులను రావద్దని కోరాం. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాం.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)