amp pages | Sakshi

పీజీ మెడికల్‌లో 879 సీట్లు భర్తీ

Published on Sun, 05/03/2015 - 21:13

పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో ఆదివారం నాటికి 879 సీట్లు భర్తీ అయ్యాయి. క్లినికల్ డిగ్రీలో 610, నాన్ క్లినికల్ డిగ్రీలో 96, క్లినికల్ డిప్లొమాలో 164, నాన్ క్లినికల్ డిప్లొమాలో 9 సీట్లు భర్తీ అయ్యాయి.

ఆదివారం ఒక్కరోజే 166 సీట్లు భర్తీ చేశారు. ఓపెన్ కేటగిరీలో 338, బీసీ కేటగిరీలో 363, ఎస్‌సీ కే టగిరీలో 140, ఎస్‌టీ కేటగిరీలో 38 సీట్లు భర్తీ అయ్యాయి. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌కు 3001 నుంచి 5500 ర్యాంకుల వరకు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులను ఆహ్వానించారు.

Videos

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?