-
రోడ్డు ప్రమాదంలో హ్యారీపోటర్ నటుడికి గాయాలు!
న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ తవారే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక హ్యారీపోటర్ చిత్రంలో నటించిన తవారే రోడ్డు ప్రమాదం గురించి ఆయన భార్య ఫేస్బుక్లో తెలిపింది. అయితే, ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగిందనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడని తెలిపింది. ఈ ప్రమాదంలో అతడి మెడ విరిగిపోవడమే కాకుండా ఊపరితిత్తులకు కూడా గాయాలయ్యాయి. అలాగే, 15 పక్కటెముకలు విరిగిపోయాయి. కుడికాలుతోపాటు బ్రెస్ట్‌బోన్ కూడా విరిగిపోయిందని ఆమె ఫేస్బుక్లో పేర్కొంది. ఇప్పటికే అతడికి తొలి శస్త్ర చికిత్స పూర్తి చేశారని, రెండుసార్లు రక్త మార్పిడి చేశారని, ప్రమాదం చాలా తీవ్రంగా జరిగిందని ఆమె అందులో విచారం వ్యక్తం చేసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడం వల్లే ఈ విషమ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. -
మెడ విరిగి, రిబ్స్ పగిలి.. నటుడికి ఘోర ప్రమాదం
న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ తవారే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక హ్యారీపోటర్ చిత్రంలో నటించిన తవారే రోడ్డు ప్రమాదం గురించి ఆయన భార్య ఫేస్బుక్లో తెలిపింది. అయితే, ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగిందనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడని తెలిపింది. ఈ ప్రమాదంలో అతడి మెడ విరిగిపోవడమే కాకుండా ఊపరితిత్తులకు కూడా గాయాలయ్యాయి. అలాగే, 15 పక్కటెముకలు విరిగిపోయాయి. కుడికాలుతోపాటు బ్రెస్ట్‌బోన్ కూడా విరిగిపోయిందని ఆమె ఫేస్బుక్లో పేర్కొంది. ఇప్పటికే అతడికి తొలి శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు, రెండుసార్లు రక్త మార్పిడి చేశారని, ప్రమాదం చాలా తీవ్రంగా జరిగిందని ఆమె అందులో విచారం వ్యక్తం చేసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయాలయ్యి విషమ పరిస్థితి తలెత్తిందని వివరించింది. అందరూ ఆయన బ్రతకాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేసింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement