తమిళనాడులో అంతర్జాతీయ కబడ్డీ పోటీలు | Sakshi
Sakshi News home page

తమిళనాడులో అంతర్జాతీయ కబడ్డీ పోటీలు

Published Sun, Nov 23 2014 4:00 PM

International kabbadi tournament from Feb 24 to Mar 1

మధురై: వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ కబడ్డీ చాంపియన్షిప్ను నిర్వహించనున్నారు. తమిళనాడులోని మధురైలో జరిగే ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు భారత్తో పాటు 20 దేశాలు పాల్గొననున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా, చైనా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇరాన్, మలేసియా, కెనడా జట్లు పాల్గొనే అవకాశముంది. పోటీలను మహిళలు, పురుషుల విభాగాల్లో నిర్వహిస్తారు.

Advertisement
Advertisement