ఇంటిప్స్ | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Published Wed, Jan 20 2016 11:17 PM

ఇంటిప్స్ - Sakshi

వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయాలి. అలా చేస్తే వాటి పెంకు సులువుగా వచ్చేస్తుంది. క్యాబేజీ ఉడికించేటప్పుడు బాగా వాసన వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు అందులో చిన్న అల్లం ముక్క వేస్తేచాలు.   వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.
 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement