గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి | officials trying to stop my victory, says dinesh reddy | Sakshi
Sakshi News home page

గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి

Apr 30 2014 10:59 PM | Updated on Sep 6 2018 2:48 PM

గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి - Sakshi

గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి

వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవఫేజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అధికారులు ఓటరు స్లిప్‌లను పంచలేదన్నారు.

కావాలనే వందలాది ఓట్లను తొలంగించారన్నారు. అయినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన యువత తప్పకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement