తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం | chandrababu Offering Pinda Pradanam in undavalli due to krishna pushkaralu | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం

Aug 14 2016 3:29 AM | Updated on Jul 28 2018 3:33 PM

తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం - Sakshi

తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం

కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ తల్లిదండ్రులు, అత్తమామలకు శనివారం పిండ ప్రదానాలు చేశారు.

సాక్షి, అమరావతి:  కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ తల్లిదండ్రులు, అత్తమామలకు శనివారం పిండ ప్రదానాలు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు పిండప్రదానాల కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తన అత్త, మామ బసవతారకం, ఎన్టీ రామారావులకు కూడా పిండ ప్రదానాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement