తిరుమల సమాచారం | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Tue, Apr 28 2015 3:04 AM

తిరుమల సమాచారం

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు: ఉచిత గదులు  - 12 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 45 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి
పద్మావతీ పరిణయోత్సవాల సందర్భంగా
ఆర్జిత సేవలన్నీ రద్దుచేశారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement