వచ్చే నెలలో జపాన్, సింగపూర్కు చంద్రబాబు | Chandrababu naidu to visit Japan, singapur in next month 12th | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో జపాన్, సింగపూర్కు చంద్రబాబు

Oct 30 2014 10:56 AM | Updated on Aug 18 2018 5:48 PM

వచ్చే నెలలో జపాన్, సింగపూర్కు చంద్రబాబు - Sakshi

వచ్చే నెలలో జపాన్, సింగపూర్కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ ...

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.  నవంబర్ 12, 13, 14 తేదీల్లో సింగపూర్, 24,25, 26 తేదీల్లో జపాన్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు... ఏపీ రాజధాని నమునా పరిశీలనతో పాటు, పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. స్మార్ట్ కేపిటల్ సిటీ నిర్మాణంలో సాంకేతికంగా సహకరిస్తామని జపాన్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement