లారీ, టాటాసుమో ఢీ: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

లారీ, టాటాసుమో ఢీ: ఇద్దరి మృతి

Published Wed, Jul 29 2015 7:34 AM

2 died and 3 injured in a road accident

కనపర్తిపాడు : లారీ, టాటాసుమో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నెల్లూరు సమీపంలోని కనపర్తిపాడు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement