-
శ్రీకాళహస్తిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును శుక్రవారం శ్రీకాళహస్తి పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ముఠా సభ్యుల నుంచి భారీగా నగదుతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ముఠా సభ్యులపై పోలీసుల కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో 79 మంది స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి తిరుపతికి వాహనంలో తరలిస్తున్న దాదాపు 79 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా... తాము ఎర్రచందనం స్మగ్లర్లమని వారు వెల్లడించారని పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా వాహనం డ్రైవర్‌ను ప్రశ్నించగా... అతను పొంతనలేని సమాధానాలు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. దాంతో ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మూడంచెల పటిష్ట భద్రత
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్‌కు ఎంపిక
సింగరేణి ఎక్స్టర్నల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ
అమ్మో ఇవేం పరీక్షలు..?
ప్రభుత్వాస్పత్రిలో ఇంటి దొంగలు..!
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ప్లాంటేషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
తప్పక చదవండి
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్‌రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement