సలాం సర్.. | Sakshi
Sakshi News home page

సలాం సర్..

Published Tue, Jul 28 2015 1:58 AM

సలాం సర్.. - Sakshi

జననం: 15-10-1931,  మరణం: 27-7-2015
 
 
నిప్పులు చిమ్ముతూ నింగికేగే ‘క్షిపణి’ అతడు..
 ప్రేమను నింపుతూ గుండెను తాకే మనిషి అతడు!
 ఒక తరం యువజనాన్ని కలల అంచున నడిపించిన సారథి..
 ఆ కలలకు ఆవలి తీరం చేరగలిగే మంత్రాన్ని ఉపదేశించిన మహామహోపాధ్యాయుడు
 మన కాలపు మహాద్భుతం అతడు!
 మన దేశపు జాతీయ పతాకం అతడు!!
 రాజ మందిరాన్ని సామాన్యుడికి చేరువ చేసిన తత్వజ్ఞాని అతడు
 అతడు రాజు... అతడు పేద
 రాజు మరణించె.. ఒక తార రాలిపోయే,
 ఈ పేద మరణించె.. ధ్రువతార గగనమేగె!!

 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement