పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు
మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్న రాజవర్దన్‌రెడ్డి
మహబూబాబాద్ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు తొలిసారిగా గురువారం మానుకోటకు వస్తున్నారని, ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ మానుకోట మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి చేస్తారని తెలిపారు. మంత్రి హరీష్‌రావుతోపాటు గిరిజన, ప ర్యాటక శాఖ మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారని చెప్పారు.
మైసమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తాం : ఎమ్మెల్యే
అనంతారంలోని అనంతాద్రి దేవాలయం పక్కన ఉన్న మైసమ్మ చెరువును 4.98 కోట్ల వ్యయంతో పర్యాటక కేంద్రంగా, మి నీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తెలిపారు. ఆ చెరువును మంత్రి సందర్శించడంతోపాటు ఆ చెరువు విషయాన్ని మంత్రికి వివరించినట్లు వెల్లడించారు. నాయకులు మార్నేని వెంకన్న, భీరవెల్లి భరత్‌కుమార్ రెడ్డి, పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, కన్న, జెర్రిపోతుల వెంకన్న, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మాచర్ల ఉప్పలయ్య, పొనుగోటి రామకృష్ణారావు, తూము వెంకన్న, గోగుల మల్లయ్య పాల్గొన్నారు.
మంత్రి పర్యటన మ్యాప్ రూట్ వివరాలు..
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లికుదురు నుంచి 200 బైక్‌లతో ర్యాలీగా మానుకోటకు చేరుకుంటారు. ఏరియా ఆస్పత్రికి వెళ్లి అక్కడి నుంచి అనంతాద్రి దేవాలయం, మైసమ్మ చెరువు సందర్శిస్తారు. సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన, మానుకోటలో పలు అభివృద్ది పనులు, రెడ్యాల లో ప్రభుత్వ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. యశోదా గార్డెన్లో పీసీసీ కార్యదర్శి రాజవర్దన్రెడ్డితోపాటు పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరే సభలో పాల్గొని తిరిగి వెళతారు.
మంత్రి హరీష్‌రావు పర్యటనకు తరలిరావాలి
Published Thu, Jan 29 2015 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement