క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్ | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్

Published Fri, Nov 28 2014 12:35 AM

క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్

మకావు: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు.. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-16, 16-21, 21-19తో ఫెనిత్రి (ఇండోనేసియా)పై గెలిచింది.  పురుషుల ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 16-21, 21-19, 17-21తో ద్వికుంకురో (ఇండోనేసియా)  చేతిలో ఓడగా... ప్రణయ్ 17-21, 21-19, 21-14తో లిన్  (చైనీస్‌తైపీ)పై గెలిచాడు.
 

Advertisement
Advertisement