సౌత్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ మీద ఒక అపవాదు ఉంది. శంకర్ సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన తారలకు తరువాత కెరీర్ కష్టాల్లో పడినట్టే అని ఫీల్ అవుతారు సినీ అభిమానులు. ఇందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. 'అపరిచితుడు' సినిమా తరువాత సదా, 'శివాజీ' తరువాత శ్రియ, 'స్నేహితుడు' అనంతరం ఇలియానా అవకాశాలు లేక ఇబ్బందుల్లో పడ్డారు. అయితే ఈ ఇమేజ్ ను బ్రేక్ చేస్తోంది ఓ లండన్ బ్యూటి.
శంకర్ రీసెంట్ సినిమా 'ఐ' లో హీరోయిన్ గా నటించిన అమీజాక్సన్, ఆ సినిమా తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అమీ కోలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టడానికి రెడీ అవుతోంది. అజిత్, ధనుష్, సూర్య, విశాల్ ఇలా ఫాంలో ఉన్న కోలీవుడ్ హీరోలందరూ అమీతో నటించడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంత మంది క్యూలో ఉండగానే తాజాగా శివకార్తికేయతో ఓ సినిమాకు డేట్స్ ఇచ్చేసింది ఈ భామ. ఈ జోరు చూస్తుంటే హీరోయిన్ల విషయంలో శంకర్ సినిమాల సెంటిమెంట్ బ్రేక్ అయినట్టే అంటున్నారు అభిమానులు.
ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్
Published Sat, Sep 5 2015 12:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement