వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యను హవాయిన్ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్ తులసీ గబార్డ్ తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రంప్ సిరియాపై దాడి చేయించారని మండిపడ్డారు. వారికి అసలు దూరదృష్టే లేదని విమర్శించారు.
‘ఈ పాలన వర్గం(ట్రంప్ ప్రభుత్వం) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది కెమికల్ దాడులా కాదా అని నిర్ధారించుకోలేదు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి చేయడం సరికాదు. ట్రంప్ చేసిన ఈ పని నాకు చాలా బాధను, కోపాన్ని కలిగించింది. ఇది అల్ కయిదాను మరింత బలోపేతం చేస్తోంది. వారు ఇంకెంతోమంది సిరియాలోని అమాయకులను పొట్టనపెట్టుకోవచ్చు. ఎంతోమందిని శరణార్థులుగా మార్చవచ్చు. అంతేకాదు, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది’ అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
‘యూఎస్, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు’
Published Fri, Apr 7 2017 1:27 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
'గాడిద గుడ్డేం కాదు'.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్!
అర్ష్‌దీప్ అరుదైన రికార్డు.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే
దేశం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం
హనుమాన్ నటి పెళ్లి.. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్!
ఓటీటీకి బేబీ హీరోయిన్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది!
‘మోదీజీ వారి ఆర్తనాదాలు వినపడడం లేదా’.. రాహుల్ ఆగ్రహం
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ
నటి హరితేజను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
టీమిండియా స్టార్ ప్లేయర్‌కు సర్జరీ.. మూడు నెలలు ఆటకు దూరం
జీ7సమ్మిట్‌కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
తప్పక చదవండి
- తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- లైంగికవేధింపుల కేసు: యడ్యూరప్పకు నోటీసులు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు
- అమ్మ కోసం స్టార్ హీరో గ్రాండ్ పార్టీ : 200 మందికి పైగా అతిథులు
- ఒడిశా సీఎంగా ‘మాఝీ’ ప్రమాణస్వీకారం
- మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
- భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ
- నాన్న నటించిన ఆ సినిమా అంటే చాలా ఇష్టం: మహేశ్ బాబు
- గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ప్రముఖ యూట్యూబర్, భావోద్వేగ క్షణాలు
- ఆశపడ్డారో ఖేల్ ఖతం! నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలి?
Advertisement