గ్లామర్‌తో యూత్‌కి కిక్ ఎక్కించిన అనుష్కకు క్షణం తీరికలేదు. లేడీ ఓరీయంటెడ్ మూవీలతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇటు టాలీవుడ్‌ని అటు కోలీవుడ్‌ని ఈ గద్వాల్ రాణి ఏలేస్తోంది. కింగ్ నాగార్జున సరసన 'సూపర్' సినిమాలో నటించి అనుష్క టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక వైపు గ్లామర్ రోల్స్‌లో నటిస్తూ మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో అనుష్క నటిస్తోంది. సినిమాల షూటింగ్‌ల కోసమే కాకుండా, ఆ పాత్రల కోసం రిహార్సల్స్ కోసం తెగ శ్రమిస్తూ క్షణం తీరికలేకుండా పని చేస్తోంది. టాలీవుడ్లో బాహుబలి, రుద్రమదేవి, కోలీవుడ్‌లో లింగా, అజిత్-గౌతమ్ మీనన్ సినిమాలతో అనుష్క బిజీబిజీగా ఉంది.
భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో నటనకు ఆస్కారమున్న పాత్రలు, తమిళంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించాలని నిర్ణయం తీసుకుందట. తన మనసులోని మాటను దర్శకులకు, నిర్మాతలకు కూడా చెప్పేసినట్లు సమాచారం. ఇక నుంచి దర్శకనిర్మాతలు అనుష్కతో సినిమా తీయాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
**
అనుష్క కొత్త నిర్ణయం!
Published Tue, Oct 28 2014 4:12 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్‌కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement