ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

Published Tue, Jul 19 2016 7:46 PM

Technical error in the NTPC  5th unit

రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో మంగళవారం సాంకేతికలోపం తలెత్తింది. ప్రాజెక్టు 5 యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ అయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయమేర్పడింది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement