‘ప్రేమా’ఫలం | Sakshi
Sakshi News home page

‘ప్రేమా’ఫలం

Published Sun, Feb 19 2017 12:41 AM

‘ప్రేమా’ఫలం

జంగారెడ్డిగూడెం రూరల్‌  : హృదయాకారంలో కాసిన ఈ ఫలం అందరినీ అబ్బురపరుస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో దండు వెంకట కృష్ణంరాజు ఇంటి పెరటిలో ఉన్న రామాఫలం చెట్టుకు ఓ ఫలం హృదయాకారంలో కాసింది. దీనిని చూసిన వారందరూ ఇది ప్రేమాఫలమేమోనని చమత్కరిస్తున్నారు.  
 
 
 

Advertisement
Advertisement