తిరుమల సమాచారం | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Fri, May 1 2015 1:51 AM

తిరుమల సమాచారం

తిరుమలలో గురువారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత,రూ.100,రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ. రూ.50ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారి తో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
 
సాయంత్రం 6 గంటలకు అందిన  సమాచారం : గదుల వివరాలు:
ఉచిత గదులు  - 112, రూ.100 గదులు- 58, రూ.500 గదులు- 4 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు -  ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 145, సహస్ర దీపాలంకరణ సేవ -45 ఖాళీ ఉన్నాయి, వసంతోత్సవం - 96 ఖాళీ ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement