పోరాడుతున్నందునే టార్గెట్ చేస్తున్నారు | YSRCP MLA RK Roja Fires on TDP Government Over Suspension | Sakshi
Sakshi News home page

Dec 23 2015 6:32 AM | Updated on Oct 29 2018 8:10 PM

రాష్ట్రంలో బాధిత మహిళల తరపున, ప్రజల తరపున శాసనసభలో గట్టిగా పోరాడుతున్నందునే తనను రాజకీయంగా భూస్థాపితం చేయాలని, సర్వనాశనం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement