రంజీ ట్రోఫీకి సర్వం సిద్దం.. బరిలో సీనియర్‌ క్రికెటర్లు | Ranji Trophy Preview Highlights: Veterans And Young Hopefuls Embark On A Fresh Journey, See Details Inside - Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి సర్వం సిద్దం.. బరిలో సీనియర్‌ క్రికెటర్లు

Published Fri, Jan 5 2024 7:39 AM

 Veterans, young hopefuls embark on a fresh journey - Sakshi

దేశంలోని వివిధ నగరాల్లో భారత దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీకి  శుక్రవారం తెర లేవనుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. ఎలైట్‌ డివిజన్‌లో 32 జట్లు... ప్లేట్‌ డివిజన్‌లో 6 జట్లు ఉన్నాయి.

ఎలైట్‌ డివిజన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో విశాఖపట్నంలో బెంగాల్‌తో ఆంధ్ర జట్టు... ప్లేట్‌ డివిజన్‌లో నాగాలాండ్‌ జట్టుతో హైదరాబాద్‌ తలపడతాయి.  అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారా వంటి సీనియర్‌ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లు  తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్‌

Advertisement
 
Advertisement
 
Advertisement