సిరీస్‌ విజయంపై భారత్‌ గురి | Sakshi
Sakshi News home page

సిరీస్‌ విజయంపై భారత్‌ గురి

Published Thu, May 2 2024 3:53 AM

India aiming for a series win

వరుసగా మూడో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల టి20 జట్టు ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు సిల్హెట్‌లో బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్‌  బృందం తలపడనుంది. తొలి మ్యాచ్‌లో 44 పరుగులతో, రెండో మ్యాచ్‌లో 19 పరుగులతో భారత్‌ గెలిచింది. 

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో ప్రసారం చేస్తారు.  ఈ ఏడాది సెపె్టంబర్‌లో బంగ్లాదేశ్‌ లోనే టి20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ భారత జట్టుకు సన్నాహకంగా ఉపయోగపడనుంది.   
 

Advertisement
 
Advertisement
 
Advertisement