2024 న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే! | Sakshi
Sakshi News home page

New Year Songs: న్యూ ఇయర్‌ పార్టీకి సాంగ్స్ కావాలా? ఇవి వాడేయండి!

Published Sun, Dec 31 2023 1:26 PM

2024 New Year Songs Telugu And Hindi Latest - Sakshi

అందరూ ఇప్పుడు న్యూ ఇయర్ జోష్‌లో ఉన్నారు. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ప్లాన్స్ వేస్తున్నారు. అయితే డిసెంబరు  31న రాత్రి తెలుగోళ్ల దాదాపు కేక్ కట్ చేయడం లేదంటే పార్టీ చేసుకోవడం లాంటివి చేయడానికి రెడీ అవుతుంటారు. ఈ సెలబ్రేషన్స్‌కి మరింత ఊపు తెచ్చేందుకు కొన్ని సాంగ్స్ ఉండాలి. అలా 2023లో వచ్చిన కొన్ని సాంగ్స్.. ఈ రోజు పార్టీలో ప్లే చేశారనుకోండి. మీ జోష్ మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉంటుంది. దిగువన ఉన్న పాటల్లో అన్ని కాకపోయినా సరే కొన్నైనా సరే ప్లే చేసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి.


 

Advertisement
 
Advertisement
 
Advertisement