-
Weekend love: ఈ వీడియోలను చివరిదాకా చూస్తే..
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా సెకండ్‌వేవ్ దాదాపు ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ వారాంతానికి రోజువారీ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం భారీ ఊరట నిస్తోంది. అలాఅని ఏమరుపాటుగాఉండకుండా.. అందరమూ ఫేస్‌మాస్క్, శానిటైజింగ్, భౌతికి దూరం లాంటి జాగ్రత్తలను విధిగా పాటించాల్సిందే. అలాగే కరోనాను శాశ్వాతంగా తరిమికొట్టాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం అంతే అవసరం. ఇక మీరు అందరూ వీకెండ్ మూడ్‌లోకి వచ్చేశారుకదా. న్యూస్ అప్డేట్స్ చూసే ఆసక్తి అసలు లేదా. అందుకే మీకోసం.. మీ ముఖాలపై చిరునవ్వుల కోసం కొన్ని వీడియోలు అందిస్తున్నాం. వీటిని చూసి ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి.. మరోవైపు దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ప్రకృతి పులకిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లోని నివాస ప్రాంతాలమధ్యకి నెమళ్ళు దూసుకువచ్చాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పురి విప్పి నృత్యం చేస్తున్నాయి. అయితే వీటిని ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ అధికారి పంకజ్ గార్గ్ అక్కడివారికి విజ్ఞప్తి చేశారు. మరి ఆ ఫోటోలపై కూడా ఒక లుక్కేసుకోండి. This is the best basketball match ive ever seen!! 😂😂 pic.twitter.com/HrCZMr5czs — Nature & Animals🌴 (@AnimalsWorId) June 10, 2021 If you're having a bad day, watch this pic.twitter.com/ciP3uvBItY — Nature & Animals🌴 (@AnimalsWorId) June 10, 2021 Watch till end 😂😂😂😂 pic.twitter.com/RRkVOv7dud — @Sassy#NEHA* (@kingsqueenlove) June 10, 2021 -
ఆగస్టు తొలివారంలో ఫస్ట్‌లుక్
‘బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్’ లాంటి తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్, తమ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.9గా తెలుగు స్ట్రయిట్ సినిమా నిర్మిస్తున్నారు. ‘వీకెండ్ లవ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వసంత్ సమీర్, సెహర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. ‘మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ డబ్బింగ్ సినిమాలకంటే ఈ స్ట్రయిట్ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతోంది. నాగు గవర రాసుకొన్న కథ మాకు బాగా నచ్చింది. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసే ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను ‘#KKK’ అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను మించే విధంగా చాలా విభిన్నమైన కథా కథనాలతో వైవిధ్యమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాం’ అన్నారు. దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. ‘వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్లో ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీలుక్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ మొదటివారంలో డిఫరెంట్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాం’ అన్నారు. -
వీకెండ్ లవ్ మూవీ పోస్టర్స్
-
వీకెండ్ లవ్ మూవీ ప్రెస్ మీట్
-
వీకెండ్ లవ్ మూవీ స్టిల్స్, వర్కింగి స్టిల్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement