-
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్‌లో వరల్డ్ రికార్డ్
-
నేను కొంచెం లేజీ..
ఎరుపు డ్రెస్సుల్లోమెరిసిపోయారు హీరోయిన్ కాజల్ అగర్వాల్, వర్ధమాన తార అలంకృత సహాయ్. గురువారం నగరంలో ఓ బ్యూటీ ప్రొడక్ట్ లాంచింగ్‌లో కాజల్, ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ‘సూత్ర’లో అలంకృత సందడి చేశారు. సోమాజిగూడ: ‘సాధారణంగా నేను బద్ధకస్తురాలిని. సాధారణ పరిస్థితుల్లో పెద్దగా అలంకరించుకునే అలవాటు లేదు. వాతావరణ పరిస్థితులు, సందర్భానికి అనుగుణంగా తయారయ్యేందుకుఇష్టపడతాన’ని చెప్పింది నటి కాజల్ అగర్వాల్. సౌందర్యఉత్పత్తుల సంస్థ పాండ్స్ సరికొత్త ప్రొడక్ట్ ‘పాండ్స్ స్టార్‌లైట్ పెర్ఫ్యూమ్ టాల్క్ పౌడర్’ను రాజ్‌భవన్ రోడ్‌లోని పార్క్ హోటల్లో ఆమె గురువారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చి సందడి చేసింది. -
అలంకృత అలంకరణ..
ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న మిస్ ఎర్త్-2014 పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘నేషనల్ కాస్ట్యూమ్’ విభాగంలో విభిన్న వస్త్రధారణలో అలంకృత సహాయ్. ఢిల్లీకి చెందిన అలంకృత సహాయ్ ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈవెనింగ్ గౌన్, క్యాజువల్ వేర్ విభాగాల్లో విజేతగా నిలిచిన అలంకృత.. స్విమ్‌సూట్, నేషనల్ కాస్ట్యూమ్ విభాగాల్లో మూడో స్థానం, ఫొటోజెనిక్ ఫేస్ విభాగంలో రెండో స్థానం దక్కించుకున్నారు. శనివారం అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో మిస్ ఎర్త్ విజేతను ప్రకటించనున్నారు. ఈ పోటీల్లో అలంకృత హాట్ ఫేవరేట్లలో ఒకరుగా ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement