న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ భీం(బీహెచ్ఐఎం) రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారరంభించిన డిజిటల్ పేమెంట్స్ యాప్ కు భారీ ఆదరణ లభిస్తోంది డౌన్ లోడ్స్లో 17 మిలియన్లను దాటిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ యాప్‌ను ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. తొలుత ఈ యాప్‌కు సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పిన కాంత్ అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఈ యాప్ కోసం ఐవోస్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీంతో పాపులర్ ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అలాగే గత ఏడాది నవంబరు, డిసెంబర్ కాలంలో యూఎస్ఎస్డీ ఆధారిత ట్రాన్సాక్షన్లు (ఫీచర్ ఫోన్లో బ్యాంకింగ్ సేవలకు పయోగించే మొబైల్ కోడ్ సందేశం) 45 శాతం పెరిగాయని, నవంబరు 8కి ముందు భారత్‌లో 8 లక్షల పీవోఎస్ మిషన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగిందని అమితాబ్ కాంత్ వెల్లడించారు.
కాగా డీమానిటైజేషన్ అనంతరం డిశెంబర్ 30 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ బీమ్ యాప్ ను లాంచ్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహ అందించే దిశగా ఈయాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ముఖ్యంగా మొబైల్ వాలెట్స్, యూఎస్ఎస్డీ,రూ పే లాంటి డిజిటల్ చెల్లింపులకు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే.
భీమ్ యాప్ డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?
Published Tue, Feb 21 2017 7:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement